About OTF
మేము ...
కెనడా లోని ఒంటారియో లో నివసించే తెలుగు వారి అభివృద్ధికి OTF బృందం ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఎటువంటి సహాయమైన అందించడానికి సిద్ధం అని చెప్పడానికి గర్వ పడుతోంది.
OTF బృందం తలపెట్టిన కార్య సిధ్ధి కి లోని ప్రతి ఒక్కరు సమాన పాత్ర పోషిస్తారు కాబట్టి ఈ సంస్థ లో అధ్యక్షులు, నిర్వాహకులు లేదా కార్యదర్శులు అన్న బిరుదుల అవసరం లేదు.
ఈ సంస్థ లో సభ్యత్వ రుసుము లేదు, సంస్థ కార్ర్యక్రమాలకి అవసరమైన నిధులు పూర్తిగా పోషక సంస్థల ద్వారా లేక మన సంఘం లో ని దాతలచే విరాళముగా అందించబడుతున్నాయి.
We ...
The team at OTF takes pride to let you all know that their cause is towards development and support to the Telugu community in Ontario, Canada.
Everyone in the team has an equal role to support the mission; and hence there has been no reason to have presidents, managers or secretaries. We do not ask anyone any money towards any kind of membership for support. The funding is completely made by sponsors and as-possible donations by our own community members.
ముఖ్య ఉద్దేశ్యం / Vision Statement
ఒంటారియో, కెనడా లోని తెలుగు పరివార అభివృద్ధి కి తోడ్పాటు.
Strengthening our Telugu communities within Ontario, Canada.
లక్ష్యం / Mission Statement
ఎటువంటి లాభాపేక్ష లేకుండా మన తెలుగు పరివారానికి తగిన సహాయం అందిస్తూ, భావి తరాల విద్యాభివృద్ధికి తోడ్పడుతూ, ఉద్యోగ అవకాశాలు ప్రకృతి పరిరక్షణ మరియు మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు సమకాలీన సమస్యలపై అవగాహన కల్పిస్తూ, సమాజం లో మంచి మార్పు కోసం చేసే ప్రయత్నం OTF లక్ష్యం.
Ontario Telugu Foundation’s mission is to provide the best possible service & unconditional support to all Telugu community members within Ontario and donate proceeds to the local needs thus strengthening our community.
OTF Programs
Gallery
2023 Events
2022 Events
OTF Team
Bharath Venkatadri
Coordinator
Chandana Majji
Coordinator
Chandra Challa
Coordinator
Deepa Sudireddy
Coordinator
Jhansi Badhapuri
Coordinator
Kalyan Chakravarthy Kasturi
Coordinator
Kiran Maragana
Coordinator
Maheedhar Aluri
Coordinator
Manjusha Chebrolu
Coordinator
Murali Reddicherla
Coordinator
Muralidhar Pagidela
Coordinator
Nivas Naru
Coordinator
Padmini Naru
Coordinator
Prasad Ghatti
Coordinator
Praveen Neela
Coordinator
Srini Ijjada
Coordinator
Sunder Dhanvantry
Coordinator
Varalaxmi Gandham
Coordinator
Contact
Email:
info@ontariotelugu.org
Call:
+1 905-509-5678